YSRTP headed by YS Sharmila's office at Lotus Pond in Hyderabad under renovation as per Vastu Shastra | హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోటస్‌పాండ్‌లోని నివాసంలో భారీగా మార్పులు చేర్పులకు షర్మిల పూనుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వాస్తు శాస్త్రానికి అనుగుణంగా ఈ మార్పులు చేస్తోన్నారు. పార్టీని విస్తరించే క్రమంలో చేస్తోన్న శ్రమకు, అదృష్టం కూడా కలిసి రావాల్సి ఉంటుందని భావిస్తోన్న షర్మిల- పార్టీ కార్యాలయాన్ని వాస్తుకు అనుకూలంగా మార్చితే బాగుంటుందని భావించారు. వాస్తు నిపుణుల సూచనల మేరకు మార్పులు చేపట్టారు.

#YSSharmila
#TRS
#YSsharmilaPartyOffice
#LotusPond
#Politics
#Telangana
#YSRTP